**పితృపక్షాలలో స్వయంపాక పదార్థాల జాబితా**
1. ఇస్త్రాకు
2. బియ్యం
3. పెసరపప్పు
4. శనగపప్పు
5. మినప్పప్పు
6. ఉప్పు
7. బెల్లం
8. చింతపండు
9. మిరియాలు
10. ఆవాలు
11. జీలకర్ర
12. ఎండుమిర్చి
13. నూనె (వేరుశెనగ / నువ్వుల నూనె)
14. మంచినూనె (నెయ్యి)
15. తోటకూర
16. అరటికాయలు
17. కంద (సూరణం)
18. చామ (చామగడ్డ)
19. కాకరకాయలు
👉 *వీటితో పాటు ప్రాంతానుసారం మరికొన్ని కూడా చేర్చుతారు:*
* గుమ్మడికాయ
* బీరకాయ
* కొబ్బరి
* పాలు, పెరుగు
* నువ్వులు
* తాంబూలం (తమలపాకులు, వక్కలు, పసుపు, సున్నం)
*శక్తి ఉంటే మీ పెద్దల పేరు మీద బ్రాహ్మణునికి వస్త్రాలు*
*ఇంట్లో వస్తువులు*
బియ్యం, నల్ల నువ్వులు, గంధం, విబూధి, ఆచమనం పాత్ర, కలశంచెంబు, నల్ల నువ్వులు, దర్భలు, నెయ్యి...
*తర్పనాలు వదిలేది ఉంటే స్థాంబాలం*
మరిన్ని వివరాలకు సంప్రదించండి :-
గోగులపాటి కృష్ణమోహన్
పురోహితులు, సూరారం కాలనీ
9700007653