Sunday, November 10, 2024

గృహప్రవేశం, వాస్తుపూజ, కళ్యాణం, హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము కొరకు పూజా సామాను

*గృహప్రవేశం, వాస్తుపూజ, కళ్యాణం, హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము కొరకు పూజా సామాను



*గోగులపాటి కృష్ణమోహన్*

97 0000 7653



*గృహప్రవేశం సమయంలో*

పసుపు -100gms,  

కుంకుమ -100gms, 

గంధం డబ్బా

అగర్బత్తిలు 10

హారతి కర్పూరం 50 గ్రాములు 

నవధాన్యాలు 50 గ్రాములు

గుమ్మడికాయ (కొట్టడానికి) 1

నిమ్మకాయలు 2

కొబ్బరికాయలు 

విడి నిమ్మకాయలు 12

(ఎన్ని ద్వారాలు ఉంటే అన్ని)

దేవుని పటాలు 

కళశం చెంబు

ఆచమనం పాత్ర సెట్

మంగళ హారతి 

అగ్గిపెట్టె 


*వాస్తు పూజకు*

పసుపు -100gms,  

కుంకుమ -100gms, 

గంధం డబ్బా

అగర్బత్తిలు 10

హారతి కర్పూరం 50 గ్రాములు 

తమలపాకులు - 100 , 

కంకణాల దారం,      

వక్కలు -100 gms,   

ఖర్జురాలు -100 gms,   

పసుపు కొమ్ములు -100gms, 

కొబ్బరి కాయలు 3 (లేదా తగినన్ని)  

కొబ్బరి కుడుకలు - కిలో

తెల్ల కండువా / లుంగి (మండపారాధన కోసం)

జాకెట్ ముక్కలు 12

ఎరుపు రంగు 2, తెలుపు రంగు 2, నీలం రంగు 2, నలుపు రంగు 1, పసుపు రంగు 1 (ఇవి తప్పనిసరి)

(నవగ్రహాలకు తొమ్మిది రంగులు అవకాశం ఉంటే మిగిలినవి ఎరుపువి)

నవధాన్యాలు విడివిడిగా ఒక్కోటి (100 గ్రాములు)

(గోధుమలు, వడ్లు, కందులు, పెసర్లు, శనిగలు, బొబ్బర్లు, నువ్వులు, మినుములు, ఉలవలు)

సన్న బియ్యం 5 కిలోలు

బూడిద గుమ్మడికాయ (కట్టడానికి)

ఉట్టి (గుమ్మడికాయ కట్టడానికి)

నిమ్మ కాయల దండ అమ్మవారి పటానికి

పూల దండ మూడు మూరలు 

నైవేద్యం కొరకు పండ్లు

పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, శక్కర) విడివిడిగా

దీపం నూనె 2 లీటర్లు 

అఖండ దీపం కోసం మట్టి ప్రమిదలు పెద్దవి 2

అఖండ దీపం వత్తి

దీపారాధన వత్తులు 

దీపాల కుందులు జత 

అగ్గిపెట్టె 

చిల్లర నాణేలు 101

ఇంటి /కుల దైవం పటం

కలశం చెంబులు 2

3 గ్లాసులు (పుణ్యవాచనం కొరకు)

గోమూత్రం 

ఆచమనం పాత్ర సెట్

హారతి ప్లేట్ 

కొబ్బరికాయలు కొట్టు బండ

తీర్థం కోసం గిన్నె

చిన్న చిన్న కప్పులు (పేపర్ ఆర్ ప్లాస్టిక్) 6

కూర్చోవడానికి చాపలు లేదా పీటలు 

విడిపూలు,    

పూలదండ, 

అరటిపండ్లు డజన్ 

ఇతర పండ్లు కొన్ని

పాలు పొంగించడానికి గిన్నె, 

పాలు

పొయ్యి ఏర్పాటు 




*లక్ష్మీ నారాయణుల కళ్యాణం*

వెదురు కర్రలు 3' - 2, 1'-2

అమ్మవారికి చీర, జాకెట్ ముక్క (కట్టించడానికి)

స్వామికి పట్టు పంచ (కట్టించడానికి)

తెల్ల కండువాలు 2

జాకెట్ ముక్కలు 2

బాషింగాలు

పుస్తెమెట్టలు

గాజులు

కొబ్బరి బోండాం

కొబ్బరి కాయలు 3

అమ్మవారి, అయ్యవారి రూపులు (అలంకరణ కోసం)

యజ్ఞోపవీతం 

వడి బియ్యం మరియు 

తలంబ్రాల బియ్యం 5 కిలోలు

కాళ్ళు కడుగు స్థాంబాలం

కళశం చెంబు

కంకణాల దారం,      

వక్కలు -50gms,   

ఖర్జురాలు -50gms,   

పసుపు కొమ్ములు -50gms,   

కొబ్బరి కుడుకలు- 6

పూల దండలు 2

అక్షింతలు 



*హోమం కోసం*

ఇసుక (సగం బస్తా)

ఇటుకలు 36

సమిధలు 6 పెద్ద కట్టలు

హోమ సామాగ్రి

(పౌడర్, పేలాలు, నవధాన్యాలు, పూర్ణాహుతి సామాను)

ఆవు నెయ్యి (అరకిలో)

కొబ్బరి కాయ,

అరటి పండు

దర్భల కట్టి

తమలపాకులు

డొప్పలు 

హారతి కర్పూరం ప్యాకెట్ 

అగ్గిపెట్టె 


*శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము కొరకు*

పసుపు 50 గ్రాములు 

కుంకుమ 50 గ్రాములు 

తమలపాకులు 

వక్కలు 

ఖర్జూరాలు

కుడుకలు

వత్తి పత్తి

నెయ్యి దీపం 

దీపం కుందులు జత

తెల్ల కండువా

జాకెట్ ముక్క (రెడ్ కలర్)

కళశం చెంబు 

పంచామృతాలు 

(పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర 

విడివిడిగా)

సత్యనారాయణ స్వామి పటము

సత్యనారాయణ స్వామి విగ్రహము 

హారతి కర్పూరం 

అగర్బత్తీలు 

కొబ్బరికాయలు 7

బెల్లం ముక్క 

అరటి పండ్లు 

ఇతర పండ్లు 

గోధుమపిండి లేదా నూకతో నైవేద్యం

విడిపూలు 

పూలదండ 

*శక్తానుసారం బ్రహ్మకు దోతులసాపు (9×7)*

*పై వాటిలో మీ ఇంటి, కులాచారం ప్రకారం పూజా సామాగ్రి, ప్రసాదం సమకూర్చుకోగలరు.*

*పూజలో శక్తి కన్నా భక్తి ప్రధానం*

*గమనిక:- దేనికది కట్టి పెడితె పూజా సమయంలో ఇబ్బంది ఉండదు*

మరిన్ని వివరాలకు సంప్రదించండి

*గోగులపాటి కృష్ణమోహన్

9700007653



No comments:

Post a Comment