దీపావళి పర్వదినాన చేసుకునే సంపూర్ణ శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాగణపతి, కుబేర పూజా విధానం
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
పూజా ప్రాథమిక విధి
1. దీపారాధన
పూజా మందిరంలో దీపాలను వెలిగించి, వాటికి గంధం, కుంకుమ, అక్షతలు, పువ్వులు సమర్పించాలి.
శ్లోకం:
దీపత్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే ||
భో దీప దేవిరూపస్త్వం కర్మసాక్షీ హ్యవిఘ్నకృత్ |
యావత్పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ||
ఓం దీపలక్ష్మ్యై నమః, గంధపుష్పాక్షతాన్ సమర్పయామి.
2. ఆచమ్య
చేతిలో ఉద్ధరిణెతో నీళ్ళు పోసుకుని మూడుసార్లు ఆచమనం చేయాలి.
ఓం కేశవాయ స్వాహా | (చేతిలో నీటిని స్వీకరించాలి)
ఓం నారాయణాయ స్వాహా | (చేతిలో నీటిని స్వీకరించాలి)
ఓం మాధవాయ స్వాహా | (చేతిలో నీటిని స్వీకరించాలి)
ఓం గోవిందాయ నమః | (చేతులు కడుక్కోవాలి)
ఓం విష్ణవే నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం సంకర్షణాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ప్రద్యుమ్నాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం అధోక్షజాయ నమః |
ఓం నారసింహాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం ఉపేంద్రాయ నమః |
ఓం హరయే నమః |
ఓం శ్రీకృష్ణాయ నమః ||
3. భూతోచ్ఛాటన
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః యే తే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
(కొన్ని అక్షింతలు వాసన చూసి ఎడమవైపు వెనుకకు వేయాలి)
4. ప్రాణాయామం
కుడి చేతి బొటనవేలు, ఉంగరపు వేలితో ముక్కు రంధ్రాలను మార్చి పీలుస్తూ వదులుతూ చెప్పాలి:
ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యమ్ |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ ||
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
5. సంకల్పం
కుడిచేతిలో అక్షింతలు, పువ్వు, నీళ్ళు ఉంచుకుని చెప్పాలి:
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే, శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య, అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, "భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా-గోదావర్యోర్మధ్యదేశే, భాగ్యనగరే క్షేత్రే..." శోభనగృహే, సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ... నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజ మాసే (కొందరి సంప్రదాయం ప్రకారం కార్తీక మాసే), కృష్ణపక్షే, అమావాస్యాం తిథౌ, ... వాసరే, శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభ తిథౌ,
శ్రీమాన్ ... గోత్రః, ... నామధేయః (సహ కుటుంబానాం), క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సమస్త దారిద్ర్య నివారణార్థం, వ్యాపార-ఉద్యోగాభివృద్ధ్యర్థం, స్థిరలక్ష్మీ ప్రాప్త్యర్థం, దీపావళీ మహాపర్వదిన ప్రయుక్త శ్రీ మహాగణపతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ కుబేర దేవతా ప్రీత్యర్థం యథాశక్తి పూజాం కరిష్యే ||
(చేతిలోని నీరు, అక్షింతలను పళ్ళెంలో విడిచిపెట్టాలి)
తదంగత్వేన నిర్విఘ్నతా సిద్ధ్యర్థం ఆదౌ శ్రీ మహాగణపతి పూజాం, కలశారాధనం చ కరిష్యే ||
6. కలశారాధనం
కలశంలో నీరు నింపి, గంధం, కుంకుమ, అక్షతలు, పువ్వు వేసి, కుడిచేతితో కలశం మూసి పఠించాలి:
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః ||
కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా |
ఋగ్వేదోఽథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః ||
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః ||
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ||
(కలశంలోని పవిత్ర జలాన్ని పువ్వుతో పూజాద్రవ్యాలపై, విగ్రహాలపై, తమ తలపై ప్రోక్షించుకోవాలి)
శ్రీ మహాగణపతి లఘు పూజ
(పసుపు గణపతిని తమలపాకుపై ఉంచి పూజించాలి)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ||
ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః |
ఓం శ్రీ మహాగణపతయే నమః ధ్యానావాహనాది సమస్త షోడశోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి.
ఓం శ్రీ మహాగణపతయే నమః ధూపం, దీపం, నైవేద్యం (బెల్లం ముక్క లేదా పండు) సమర్పయామి.
(నైవేద్యం చుట్టూ నీటిని తిప్పి సమర్పించాలి)
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
శ్రీ దీపావళి మహాలక్ష్మీ షోడశోపచార పూజ
1. ధ్యానం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మందకటాక్షలబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - ధ్యాయామి. (నమస్కరించాలి)
2. ఆవాహనం
సర్వమంగళ మాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే |
ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - ఆవాహయామి. (పుష్పం సమర్పించాలి)
3. ఆసనం
సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే |
సింహాసనమిదం దేవి గృహాణ సురపూజితే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. (అక్షతలు వేయాలి)
4. పాద్యం
సువాసితజలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్ |
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - పాదయోః పాద్యం సమర్పయామి. (ఉద్ధరిణెతో నీళ్ళు పాత్రలో వదలాలి)
5. అర్ఘ్యం
శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్ |
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. (నీళ్ళు వదలాలి)
6. ఆచమనీయం
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్ |
గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - ముఖే ఆచమనీయం సమర్పయామి. (నీళ్ళు వదలాలి)
7. పంచామృత స్నానం
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్ |
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - పంచామృత స్నానం సమర్పయామి. (పంచామృతాన్ని లేదా నీటి చుక్కను పువ్వుతో చల్లాలి)
8. శుద్ధోదక స్నానం
గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితమ్ |
శుద్ధోదక స్నానమిదం గృహాణ హరివల్లభే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - శుద్ధోదక స్నానం సమర్పయామి. (శుద్ధజలం చల్లాలి)
9. వస్త్రం
సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే |
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ భువనేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - వస్త్రయుగ్మం సమర్పయామి. (పత్తి వస్త్రం లేదా అక్షతలు సమర్పించాలి)
10. యజ్ఞోపవీతం (సౌభాగ్య సూత్రం)
తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్ |
ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభంకరి ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - యజ్ఞోపవీతం / మంగళసూత్రం సమర్పయామి. (పసుపు దారం లేదా అక్షతలు వేయాలి)
11. గంధం
కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్ |
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - శ్రీచందనం సమర్పయామి. (గంధం పెట్టాలి)
12. అక్షతలు
అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాంస్తండులాన్ శుభాన్ |
హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - హరిద్రా కుంకుమ సహిత అక్షతాన్ సమర్పయామి. (అక్షతలు, కుంకుమ పెట్టాలి)
13. ఆభరణాలు
కేయూర కంకణే దివ్యే హార నూపుర మేఖలాః |
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - నానావిధ దివ్య ఆభరణాని సమర్పయామి. (ఆభరణాలు లేదా అక్షతలు వేయాలి)
14. పుష్పాలు
మల్లికా జాతి కుసుమైః చంపకైర్వకుళైస్తథా |
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - నానావిధ పుష్పాణి సమర్పయామి. (పువ్వులు సమర్పించాలి)
అథ అంగపూజ
(పువ్వులు లేదా అక్షతలతో అమ్మవారి రూపంపై సమర్పించాలి)
ఓం చంచలాయై నమః - పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః - ఊరూ పూజయామి
ఓం కమలవాసిన్యై నమః - కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః - నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః - స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః - భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః - కంఠం పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం సుముఖ్యై నమః - ముఖం పూజయామి
ఓం శ్రియై నమః - ఓష్ఠౌ పూజయామి
ఓం సునేత్రాయై నమః - నేత్రే పూజయామి
ఓం రమాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః - శిరః పూజయామి
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళి
(కుంకుమ, పువ్వులు లేదా అక్షతలతో అర్చన చేయాలి)
* ఓం ప్రకృత్యై నమః
* ఓం వికృత్యై నమః
* ఓం విద్యాయై నమః
* ఓం సర్వభూతహితప్రదాయై నమః
* ఓం శ్రద్ధాయై నమః
* ఓం విభూత్యై నమః
* ఓం సురభ్యై నమః
* ఓం పరమాత్మికాయై నమః
* ఓం వాచే నమః 9
* ఓం పద్మాలయాయై నమః
* ఓం పద్మాయై నమః
* ఓం శుచయే నమః
* ఓం స్వాహాయై నమః
* ఓం స్వధాయై నమః
* ఓం సుధాయై నమః
* ఓం ధన్యాయై నమః
* ఓం హిరణ్మయై నమః
* ఓం లక్ష్మ్యై నమః 18
* ఓం నిత్యపుష్టాయై నమః
* ఓం విభావర్యై నమః
* ఓం అదిత్యై నమః
* ఓం దిత్యై నమః
* ఓం దీప్తాయై నమః
* ఓం వసుధాయై నమః
* ఓం వసుధారిణ్యై నమః
* ఓం కమలాయై నమః
* ఓం కాంతాయై నమః 27
* ఓం కామాక్ష్యై నమః
* ఓం కమలసంభవాయై నమః
* ఓం అనుగ్రహప్రదాయై నమః
* ఓం బుద్ధయే నమః
* ఓం అనఘాయై నమః
* ఓం హరివల్లభాయై నమః
* ఓం అశోకాయై నమః
* ఓం అమృతాయై నమః
* ఓం దీప్తాయై నమః 36
* ఓం లోకశోకవినాశిన్యై నమః
* ఓం ధర్మనిలయాయై నమః
* ఓం కరుణాయై నమః
* ఓం లోకమాత్రే నమః
* ఓం పద్మప్రియాయై నమః
* ఓం పద్మహస్తాయై నమః
* ఓం పద్మాక్ష్యై నమః
* ఓం పద్మసుందర్యై నమః
* ఓం పద్మోద్భవాయై నమః 45
* ఓం పద్మముఖ్యై నమః
* ఓం పద్మనాభప్రియాయై నమః
* ఓం రమాయై నమః
* ఓం పద్మమాలాధరాయై నమః
* ఓం దేవ్యై నమః
* ఓం పద్మిన్యై నమః
* ఓం పద్మగంధిన్యై నమః
* ఓం పుణ్యగంధాయై నమః
* ఓం సుప్రసన్నాయై నమః 54
* ఓం ప్రసాదాభిముఖ్యై నమః
* ఓం ప్రభాయై నమః
* ఓం చంద్రవదనాయై నమః
* ఓం చంద్రాయై నమః
* ఓం చంద్రసహోదర్యై నమః
* ఓం చతుర్భుజాయై నమః
* ఓం చంద్రరూపాయై నమః
* ఓం ఇందిరాయై నమః
* ఓం ఇందుశీతలాయై నమః 63
* ఓం ఆహ్లాదజనన్యై నమః
* ఓం పుష్ట్యై నమః
* ఓం శివాయై నమః
* ఓం శివకర్యై నమః
* ఓం సత్యై నమః
* ఓం విమలాయై నమః
* ఓం విశ్వజనన్యై నమః
* ఓం తుష్ట్యై నమః
* ఓం దారిద్ర్యనాశిన్యై నమః 72
* ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
* ఓం శాంతాయై నమః
* ఓం శుక్లమాల్యాంబరధరాయై నమః
* ఓం శ్రీయై నమః
* ఓం భాస్కర్యై నమః
* ఓం బిల్వనిలయాయై నమః
* ఓం వరారోహాయై నమః
* ఓం యశస్విన్యై నమః
* ఓం వసుంధరాయై నమః 81
* ఓం ఉదారాంగాయై నమః
* ఓం హరిణ్యై నమః
* ఓం హేమమాలిన్యై నమః
* ఓం ధనధాన్యకర్యై నమః
* ఓం సిద్ధయే నమః
* ఓం స్రైణసౌమ్యాయై నమః
* ఓం శుభప్రదాయై నమః
* ఓం నృపవేశ్మగతానందాయై నమః
* ఓం వరలక్ష్మ్యై నమః 90
* ఓం వసుప్రదాయై నమః
* ఓం శుభాయై నమః
* ఓం హిరణ్యప్రాకారాయై నమః
* ఓం సముద్రతనయాయై నమః
* ఓం జయాయై నమః
* ఓం మంగళాయై నమః
* ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః
* ఓం విష్ణుపత్న్యై నమః
* ఓం ప్రసన్నాక్ష్యై నమః 99
* ఓం నారాయణసమాశ్రితాయై నమః
* ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
* ఓం దేవీ ప్రమోదిన్యై నమః
* ఓం నవదుర్గాయై నమః
* ఓం మహాకాళ్యై నమః
* ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
* ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
* ఓం భువనేశ్వర్యై నమః
* ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః 108
ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణా.
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
దీపావళి ప్రత్యేక పూజలు
1. కుబేర పూజ
(నాణేలు లేదా కుబేర యంత్రంపై అక్షతలు, పువ్వులు వేయాలి)
మంత్రం:
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే |
ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా ||
శ్రీ కుబేర షోడశ నామావళి
ఓం కుబేరాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం యక్షేశాయ నమః
ఓం గుహ్యకేశ్వరాయ నమః
ఓం నిధీశాయ నమః
ఓం శంకరసఖాయ నమః
ఓం మహాలక్ష్మీనివాసభువే నమః
ఓం పద్మనాభప్రియాయ నమః
ఓం కోశాధిపాయ నమః
ఓం వైశ్రవణాయ నమః
ఓం ఉత్తరాదిక్పతయే నమః
ఓం గిరీశాయ నమః
ఓం రాజరాజాయ నమః
ఓం ధనధాన్యాధిపతయే నమః
ఓం సర్వసంపత్ప్రదాయకాయ నమః
ఇతి శ్రీ కుబేర షోడశ నామావళిః సంపూర్ణా.
ఓం శ్రీ కుబేర స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి.
కుబేర ప్రార్థనా శ్లోకం:
ధనాధ్యక్షం నమస్తుభ్యం శంకరప్రియవల్లభ |
నిధిపాల మహాబాహో ధనధాన్యం ప్రయచ్ఛ మే ||
శ్రీ కుబేర గాయత్రీ మంత్రం
ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి |
తన్నో కుబేరః ప్రచోదయాత్ ||
"వైశ్రవణాయ విద్మహే గదాహస్తాయ ధీమహి |
తన్నో ధనదః ప్రచోదయాత్ ||"
కుబేర మంత్రపుష్పం (వేదోక్త మంత్రం)
వేదాల్లో కుబేరుని 'రాజాధిరాజు'గా సంబోధిస్తూ
ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే |
నమో వయం వైశ్రవణాయ కుర్మహే |
స మే కామాన్ కామకామాయ మహ్యమ్ |
కామేశ్వరో వైశ్రవణో దధాతు |
కుబేరాయ వైశ్రవణాయ | మహారాజాయ నమః ||
పుష్పాంజలి సమర్పణ:
ఓం శ్రీ కుబేర స్వామినే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి.
(అని చెబుతూ కుబేర స్థానంలో లేదా నాణేలపై పుష్పాలు, అక్షతలు సమర్పించాలి).
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
2. ధన / లేఖినీ / వ్యాపార పుస్తక పూజ
(నగదు పెట్టె, బంగారు/వెండి నాణేలు, వ్యాపార ఖాతా పుస్తకాలు, పెన్నులపై కుంకుమ, గంధం, పువ్వులు ఉంచి పూజించాలి)
ఓం ధనదాయై నమః |
ఓం నిధిప్రదాయై నమః |
ఓం లేఖిన్యై నమః |
ఓం పుస్తకాయ నమః |
ఓం భాండాగారాయ నమః |
సకల పూజార్థే గంధపుష్పాక్షతాన్ సమర్పయామి.
3. విశేష దీపలక్ష్మీ పూజ
(మట్టి ప్రమిదలను వెలిగించి, వాటికి కుంకుమ, పువ్వులు సమర్పించాలి)
త్వజ్యోతిః సర్వదేవానాం తేజసాం తేజ ఉత్తమమ్ |
దీపావళ్యాం ప్రపన్నాస్మి దారిద్ర్యపరిహారిణీ ||
ఓం దీపజ్యోతిః పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః |
దీపో హరతు మే పాపం దీపలక్ష్మీ నమోఽస్తు తే ||
ఓం శ్రీ దీపలక్ష్మీ దేవ్యై నమః - గంధపుష్పాక్షతాన్ సమర్పయామి.
ఉత్తర పూజ
15. ధూపం
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్ |
ధూపం దాస్యామి దేవేశి గృహాణ పుణ్యగంధిని ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - ధూపమాఘ్రాపయామి. (అగరబత్తులు చూపించాలి)
16. దీపం
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్ |
దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - దీపం దర్శయామి. (దీపం చూపించాలి)
నైవేద్యం
(పిండివంటలు, పండ్లు, పాయసం, కొబ్బరికాయ ముందుంచి సమర్పించాలి)
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతమ్ |
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే ||
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ |
సత్యం త్వర్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా |
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - నైవేద్యం సమర్పయామి.
(చేతితో నీటిని మూడుసార్లు తిప్పి సమర్పించాలి)
తాంబూలం
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్ |
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - తాంబూలం సమర్పయామి. (తమలపాకులు, పోకచెక్కలు ఉంచాలి)
నీరాజనం (కర్పూర హారతి)
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్ |
తుభ్యం దాస్యామ్యహం దేవి గృహాణ విష్ణువల్లభే ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - కర్పూర ఆనందమంగళ నీరాజనం సందర్శయామి.
(హారతి చూపించి, చేతులు జోడించి కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత ఉద్ధరిణెతో నీళ్ళు పాత్రలో వదిలి "ఆచమనీయం సమర్పయామి" అనాలి)
మంత్రపుష్పం
శ్రీ మహాలక్ష్మీ గాయత్రీ మంత్రం
ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
శ్రీ మహాలక్ష్మీ వేదోక్త మంత్రపుష్పం
(శ్రీసూక్తంలోని దివ్య ఋక్కులతో కూడిన మంత్రపుష్ప భాగం)
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా ||
ఓం పద్మాననే పద్మవిపద్మపత్రే పద్మప్రియే పద్మదళాయతాక్షి |
విశ్వప్రియే విశ్వమనోఽనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ||
ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంద కటాక్షలబ్దవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||
ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద
శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః ||
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి.
(అంటూ దోసిలితో పుష్పాలు, అక్షతలను అమ్మవారి పాదాల చెంత సమర్పించాలి)
ఆత్మప్రదక్షిణ నమస్కారాలు
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే ||
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి ||
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
(మూడుసార్లు తన చుట్టూ తాను తిరిగి నమస్కరించాలి)
రాజోపచారాలు
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - చామరం వీజయామి |
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - దర్పణం దర్శయామి |
ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః - నృత్యం, గీతం, వాద్యం, ఆందోళికాది సర్వ రాజోపచార పూజాం సమర్పయామి. (అక్షతలు వేయాలి)
ప్రార్థన & క్షమాపణ
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ||
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి ||
ఆవాహనం న జానామి న జానామి విసర్జనమ్ |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వరి ||
సమర్పణ & ఉద్వాసన
సమర్పణ
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీ మహాలక్ష్మీ దేవీ సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు.
సమస్త సన్మంగళాని భవంతు, నిత్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు.
(నీరు, అక్షింతలను పాత్రలో విడిచిపెట్టాలి)
శ్రీ మహాలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్ణామి.
(పూజించిన కుంకుమ, అక్షతలు, పువ్వులను తలపై ధరించాలి)
ఉద్వాసన (విసర్జన విధి)
(నిత్య పూజా విగ్రహాలను యథాస్థానంలోనే ఉంచుతారు. పూజ కోసం
ప్రత్యేకంగా పెట్టిన పసుపు గణపతికి, కలశానికి మాత్రమే ఉద్వాసన చెబుతారు)
శ్లోకం:
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచంత యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః ||
గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థానాయ గణాధిప |
యత్ర బ్రహ్మాదయో దేవాః తత్ర గచ్ఛ హుతాశన ||
శ్రీ మహాగణపతయే నమః - యథాస్థానం ప్రవేశయామి, శోభనార్థే పునరాగమనాయ చ.
(పసుపు గణపతిని, కలశాన్ని కొద్దిగా ఉత్తరం వైపునకు జరపాలి. అనంతరం పసుపు ముద్దను ప్రసాదంగా స్వీకరించడం లేదా తులసి మొక్క వద్ద సమర్పించవచ్చు).
ఓం శాంతిః శాంతిః శాంతిః
సేకరణ: గోగులపాటి కృష్ణమోహన్
9700007653

No comments:
Post a Comment